“When you are dropped from the team you have loved the most for years without any real fault of yours and stripped of captaincy without being given a reason, it hurts," Warner told.
#DavidWarner
#SRH
#IPL2022
#SunrisersHyderabad
#T20WorldCup
#AaronFinch
#AUSVsNZ
#MitchellMarsh
#Cricket
గత నెలలో జరిగిన ఐపీఎల్ 2021లో సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడిన డేవిడ్ వార్నర్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత కెప్టెన్సీ నుంచి.. ఆ తర్వాత తుది జట్టు నుంచి పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.ఇక ఐపీఎల్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దేవ్ 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.